Sunil Gavaskar Hails MS Dhoni’s Appointment As Mentor | T20 World Cup 2021 | Oneindia Telugu

2021-09-09 234

Legendary batsman Sunil Gavaskar has said that Mahendra Singh Dhoni's return to the Indian team as a mentor is a big boost for the side but if there are tactical differences between him and head coach Ravi Shastri during the T20 World Cup, it could have an adverse impact as well.
#T20WorldCup2021
#SunilGavaskar
#MSDhoni
#T20WCSquad
#BCCI
#RaviShastri
#ViratKohli
#RohitSharma
#TeamIndia
#Cricket

ఐసీసీ ఈవెంట్స్‌లో కెప్టెన్‌గా ధోనీకి మంచి రికార్డు ఉండటంతోనే జట్టు మార్గదర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని దిగ్గజ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రి‌తో విభేదాలు తలెత్తితే మాత్రం జట్టుకు తీరని నష్టం జరుగుతుందని, ఈ ఒక్క విషయం మినహా మెంటార్‌గా ధోనీ జట్టుకు లాభపడుతాడన్నాడు.